August 7 | జాతీయ చేనేత దినోత్సవం | National Handloom Day | Pawan Kalyan | Samantha Ruth Prabhu | Vantintichitkalu


వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధిరంగం చేనేత పరిశ్రమ. దీనిపై మన తెలుగు రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉన్నాయి.  నేతన్నల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. ఈ సంవత్సరం ౩వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్త్రాలు, పరిశ్రమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలు రన్, ఫ్యాషన్‌ పరేడ్,  ర్యాలీలు నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వచ్చందంగా ముందుకు రాగా తెలంగాణలో హీరోయిన్ సమంత వ్యవహరిస్తోంది.




No comments: