- తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, పలు ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటే నిమ్మరసం చక్కని పరిష్కారం. ఇందులో ఉండే విటమిన్ - సి రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేస్తుంది.
- రకరకాల మానసిక ఒత్తిళ్లకు నిమ్మకాయ నీళ్ళు లేదా లెమన్ - టీ తీసుకుంటే సరి.
- బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. భోజనానికి ముందు గ్లాసు నిమ్మరసం తాగాలి. పొట్ట నిండి, ఆహారం తక్కువగా తీసుకుంటాం. పైగా జీవక్రియ రేటు అదుపులో ఉంటుంది.
- యాంటీఆక్సిడెంట్ల కారణంగా నిమ్మరసం ఆరోగ్యానికే కాదు, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. మొటిమల్ని దూరం చేయడమేకాక నిమ్మపండులాంటి చర్మం సొంతం అవుతుంది.
- యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.

No comments:
Post a Comment