- అజీర్తితో బాధ పడుతున్నారా? రెండు మూడు చిన్న అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోండి.
- జింజర్ బట్టర్ మిల్క్.. ఒక గ్లాస్ మజ్జిగలో రెండు స్పూన్ ల అల్లం రసం కలిపి తీసుకుంటే వెంటనే గ్యాస్ సమస్య తీరుతుంది.
- కాచిన గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలిపి రాత్రివేళలో సేవిస్తే జలుబు, దగ్గు, ఆయాసం గొంతులో కళ్ళె నివారణ అవడం ఖాయం.
- ప్రతీరోజు నీళ్లలో మూడు, నాలుగు తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
No comments:
Post a Comment