వినాయక చవితి పూజలో పత్రి ఎందుకు? | 21 Types of Patri used in Ganesha Chaturthi Puja | VantintiChitkalu | Health & Beauty Tips in Telugu | Life Hacks | వంటింటి చిట్కాలు | 21 పత్రాలతో పూజ చేయండి | వినాయక చవితి పూజా విధానం | Machi Patram | Brihathi Patram | Bilva patram | Durvara Patram | Dattura Patram | Badari patram | Apamarga Patram | Tulasi patram | Choota Patram | Karaveera Patram | Vishnu Kranta Patram | Daadimee Patram | Devadaaru Patram | Maruvaka patram | Sindhuvara Patram | Jaji Patram | Gandaki Patram | Shami Patram | Aswatha Patram | Arjuna Patram | Arka Patram
కరివేపాకుతో మేలెంతో.. | Uses of Curry Leaves that Will Blow Your Mind | Health Benefits of Curry leaves | Karivepaku | VantintiChitkalu
వంటింటి చిట్కాలు | Curry Leaves | Kariveppilai | Karivempu | Kadi Patta | Kathnim | Mitha Neem | Curry Patta | Gandhela | Bareanga | Barsanga | Kariphulli | VantintiChitkalu
చిట్టి చిలకమ్మా.. | Chitti Chilakamma | Parrots | Telugu Traditional Rhymes | Happy Sunday! One of my favorite guest | VantintiChitkalu
చిట్టి చిలకమ్మా..!
చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా?
తోట కెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కున మింగావా?
చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా?
తోట కెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కున మింగావా?
pc:Harshitha
pc: Choppa
మీజిల్స్, రుబెల్లా నివారణకు టీకాలు | Measles-Rubella Vaccination Drive | VantintiChitkalu
ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు అతి పెద్ద సవాలుగా మారుతున్న తట్టు(మీజిల్స్), రుబెల్లా(పొంగు) వ్యాధుల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా వీటి అంతానికి ఎంఆర్ సార్వత్రిక టీకాను అమల్లోకి తేగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న చిన్నారులకు ఉచితంగా ఎంఆర్ టీకా వేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ.
ఎవరికి.. 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్
ఎక్కడ.. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో..
ఎప్పుడు..
ఆం.ప్ర: ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్రత్యేక డ్రైవ్
తెలంగాణ: ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు కార్యక్రమం
ఎవరికి.. 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్
ఎక్కడ.. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో..
ఎప్పుడు..
ఆం.ప్ర: ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్రత్యేక డ్రైవ్
తెలంగాణ: ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు కార్యక్రమం
ఆగస్టు 13: లెఫ్ట్‌హ్యాండర్స్ డే | International Left-Handers Day | ఎడమ చేతివాటం దినోత్సవం | Left Handedness | VantintiChitkalu
లెఫ్ట్ హ్యాండర్స్‌కు సృజనాత్మకత, ఐక్యూ లెవల్స్ ఎక్కువ అంటారు నిఫుణులు. వీరి కోసం ప్రత్యేకంగా 1976 నుంచి ప్రతీ ఏటా ఆగస్టు 13న లెఫ్ట్ హ్యాండర్స్ డే (ఎడమ చేతివాటం దినోత్సవం) జరుపుకుంటున్నాం.
లెఫ్ట్ హ్యాండర్స్ లో ఎందరో ప్రముఖులు.. అందరికి అభినందనలు.
లెఫ్ట్ హ్యాండర్స్ లో ఎందరో ప్రముఖులు.. అందరికి అభినందనలు.
భారతీయుల్లో మహాత్మా గాంధీ, నరేంద్ర మోదీ, రతన్ టాటా, సచిన్ టెండుల్కర్, సౌరబ్ గంగూలి, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సన్నీ లియోన్..
ఇక ప్రపంచవ్యాప్తంగా బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, బిల్ గేట్స్, రూజ్ వెల్ట్, జార్జి బుష్, చార్లెస్ విలియమ్స్, జాన్ ఎఫ్ కెనడీ, కొలన్ పావల్, క్వీన్ విక్టోరియా, ఓఫ్రా వినిఫ్రే, ఎంజిలీనా జోలి, జూలియస్ రాబర్ట్, బ్రూస్‌లీ, జెమి కెర్రీ, అరిస్టాటిల్, ఐన్‌స్టీన్, మేడమ్ క్యూరీ..
నులి పురుగుల నివారణ దినోత్సవం | National Deworming Day | ఆల్బెండజోల్ మాత్ర | Albendazole | Parasitic Worm Infestations | VantintiChitkalu | ఫిబ్రవరి 10 & ఆగస్ట్ 10
P.C.: Internet
చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య అనేక ఆరోగ్యపరమైన రుగ్మతలకు దారి తీస్తుంది. కాబట్టి నులిపురుగులను నిర్మూలించి చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లల్లో నులిపురుగులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉంచుతారు.
అలాగే ఈ పాటి జాగ్రత్తలు అవసరం:
- పిల్లల చేతి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. గోర్లలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పరిశుభ్రమైన మంచి నీటినే తాగాలి. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న ఆహార పదార్థాలే తీసుకోవాలి.
- ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్తపడాలి.
అలాగే ఈ పాటి జాగ్రత్తలు అవసరం:
- పిల్లల చేతి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. గోర్లలో మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పరిశుభ్రమైన మంచి నీటినే తాగాలి. సాధ్యమైనంత వరకు వేడిగా ఉన్న ఆహార పదార్థాలే తీసుకోవాలి.
- ఈగలు, దోమలు ఆహారంపై వాలకుండా జాగ్రత్తపడాలి.
- పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను శుభ్రమైన నీటితో కడిగిన తర్వాతే వాడాలి.
- వ్యక్తిగత శుభ్రతతో పాటూ పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి.
- వ్యక్తిగత శుభ్రతతో పాటూ పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి.
August 7 | జాతీయ చేనేత దినోత్సవం | National Handloom Day | Pawan Kalyan | Samantha Ruth Prabhu | Vantintichitkalu
వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధిరంగం చేనేత పరిశ్రమ. దీనిపై మన తెలుగు రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉన్నాయి. నేతన్నల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. ఈ సంవత్సరం ౩వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్త్రాలు, పరిశ్రమలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలు రన్, ఫ్యాషన్ పరేడ్, ర్యాలీలు నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వచ్చందంగా ముందుకు రాగా తెలంగాణలో హీరోయిన్ సమంత వ్యవహరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వచ్చందంగా ముందుకు రాగా తెలంగాణలో హీరోయిన్ సమంత వ్యవహరిస్తోంది.
Monday , 7 August | రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు | Rakhi | Raksha Bandhan | राखी | रक्षाबंधन | VantintiChitkalu
అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు.. అనుబంధాలకు మన సంస్కృతిలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ అనుబంధాలకు ప్రతీకగా నిలిచేదే రాఖీ పౌర్ణమి | రక్షాబంధన్. అన్ని వేళలా, అన్నివిధాల తనకు రక్షగా ఉండేందుకు అన్న | తమ్ముడు చేతికి చెల్లి | అక్క కట్టేదే రాఖీ.
Sunday, 6 August | స్నేహితుల రోజు.. శుభాకాంక్షలు | Friendship Day
Click & Subscribe for more Videos
#Friendship Day | Blackout Day | Due the SMS Black Out Day Customers will not be able to use the FREE SMS|
అలోవెర ఫేస్ ప్యాక్ | Homemade Aloe Vera Face Packs | కలబంద I Kalabanda I Vantintichitkalu
#అలోవెరతో చర్మ సౌందర్యం | కలబంద | Benefits and Uses of Aloe Vera I Kalabanda I Vantintichitkalu | Amazing Benefits of Aloe Vera for Hair, Skin and Weight-Loss | Ghritkumari | How to apply Aloe Vera on Face | मुसब्बर वेरा | அலோ வேரா | कोरफड | കറ്റാ വാഴ | ಲೋಳೆಸರ | الوہ ویرا | ਕਵਾਂਰ ਗੰਦਲ਼ | કુંવરપાઠુ | వంటింటి చిట్కాలు | Kitchen tips | रसोई टिप्स | சமையலறை குறிப்புகள் | ಕಿಚನ್ ಸಲಹೆಗಳು | അടുക്കള നുറുങ്ങുക | باورچی تجاویز | રસોડું ટિપ્સ | ਰਸੋਈ ਸੁਝਾਅ | 厨房技巧 | అందానికి చిట్కాలు | Telugu Health Tips | Best Aloe Vera Face Packs to get Clear, Glowing Skin
శ్రావణ శుక్రవారం | వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలతో.. | VantintiChitkalu | Goddess Varalakshmi
Clicked by Vagdevi
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆచారం. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం. కుటుంబసభ్యుల క్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన ఈ వరలక్ష్మీ వ్రతం మహిళలు ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు.