'సంగీత దినోత్సవం' మొదటగా ఫ్రాన్స్ లో 1982 వ సంవత్సరం జూన్ 21న ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఇదే రోజున ప్రపంచ దేశాల్లో సంగీత ప్రియులు ఇలా 'మ్యూజిక్ డే'ని జరుపుకుంటున్నారు.
మన దేశంలో శాస్త్రీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. అలాగే పాశ్చాత్య
సంగీతాలైన పాప్, రాక్, వెస్ట్రన్ మ్యూజిక్ వగైరాలను కూడా నేటి యువతరం ఎక్కువగా
ఇష్టపడుతున్నారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో
ఎలాంటి సందేహం లేదు. హ్యప్పీ వరల్డ్ మ్యూజిక్ డే..!
No comments:
Post a Comment