గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని అని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఆహారంలో గోధుమ గడ్డి రసాన్ని ఒక పోషక పదార్థంగా ఉపయోగించడం మంచిది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.
- గోధుమ గడ్డిలో ప్రొటీన్స్, ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న కారణంగా ఈ రసాన్ని సేవించిన వారికి వెంటనే శక్తి చేకూరుతుంది.
- ఇందులోని క్లోరోఫిల్, బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది.
- గోధుమ గడ్డిలో పీచు ఉన్నందున జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చెక్కర శాతం, కొలెస్ట్రాల్, మల బద్దకాన్ని నివారిస్తుంది.
- గోధుమ గడ్డిలో బి12, ఫోలిక ఆసిడ్, ఐరన్ సమృద్దిగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాక ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
- గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు.
- ఈ రసంలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, బీటా కెరోటిన్, బయో ఫ్లావో నాయిడ్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ .. వగైరా క్యాన్సర్ రోగులకు రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇది క్యాన్సర్ కణాలను సైతం నశింపచేస్తుంది.
- ఇది చర్మానికి మంచి టానిక్ అని నిపుణులు చెఫ్తున్నారు. చర్మం పై ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖం వర్చస్సు పెరగడమే కాక కళ్ళ కింద నల్లని వలయాలు తొలగిపోతాయి.
అయితే గోధుమ గడ్డి రసం ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అనే విషయాలకు న్యూట్రిషియన్ ఎక్సపర్ట్ సలహా తీసుకోవాల్సిఉంటుంది.

No comments:
Post a Comment