- చుండ్రు నివారణకు తరచూ తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూ పూర్తిగా వదిలే వరకు మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి.
- తలపై శిరోజాలు ఎక్కువ సేపు తడిగా ఉంటే చుండ్రు సమస్య తీరదు. అందుకనే వెంట్రుకలను వెంటనే తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరవాతే దువ్వడం, నూనెలు రాయడం చేయాలి.
- మెంతులను నానబెట్టి మెత్తగా రుబ్బి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఇది తలకు బాగా పట్టించి కొంత సేపు అయ్యాక తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చుండ్రు సమస్య నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

https://www.youtube.com/c/vantintichitkalu
No comments:
Post a Comment