- గోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే నెలలో రెండు మూడు సార్లు అయినా ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేయాలి.
- గోళ్ళు అందవిహీనంగా తయారయితే నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పది నిమిషాలు నానపెట్టాలి. ఆ తరవాత గోళ్ళను సాఫ్ట్ బ్రష్ తో క్లీన్ చేసుకోవాలి.

No comments:
Post a Comment