ఇంజనీరింగ్@10AM
మెడికల్, అగ్రికల్చర్@2:30PM
ఎంసెట్ విద్యార్థులకు కొన్ని సూచనలు:-
- పరీక్ష సమయానికి వీలైనంత ముందే నిర్ధేశిత కేంద్రానికి చేరుకోవాలి.
- హాలులోనికి గంట ముందు అనుమతిస్తారు.
- నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించరు.
- విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్ తప్పక తీసుకురావాలి.
- పరీక్ష గదిలో ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకం చేయాలి
- ఓఎంఆర్ షీట్ పూరించడంలో తగు సూచనలు తప్పనిసరి.
- ఓఎంఆర్ షీట్‌పై ఏ కోడ్ ఉంటే అదే కోడ్ ఉన్న క్వశ్చన్ పేపర్ వచ్చిందో లేదో సరిచూసుకోవాలి.
- పరీక్ష సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు అనుమతించరు.

No comments:
Post a Comment