ఒకప్పుడు వంటింట్లో కత్తిపీట, కొడవలి, చాకు, పప్పుగుత్తి, జల్లెడ, చాట.. వగైరా.
మరి ఇప్పుడో.... ఒక లుక్ వేయండి..!
Knives and Peelers : ఎలాంటి హాని తలపెట్టకుండా కూరగాయలను కోయడం, పండ్లు, దుంపల తొక్క తీయడం లో ఈ చాక్ లు, పీలర్లు సహాయపడతాయి. ఎంతో సమయాన్ని కూడా ఆదా చేస్తాయి.
Kitchen Cutters & Scrapers : చిటికలో చాలా సరక్షితంగా అన్నీ రకాల కూరలను తరగాలనుకున్నా, పిండి వంటలను కావలసిన ఆకారంలోకి కట్ చేసుకోవాలన్నా ఎంతో అనువుగా ఉంటాయి. వంటగదిలో తప్పక ఉంచుకోవలసిన కట్టర్స్, స్క్రాపర్లు.. ఇవే.
Pineapple Cutters : క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండడానికి రోజుకు ఒక కప్పు అనాస (పైనాపిల్)
ముక్కలు తినాల్సిందే అంటారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా పుష్కలమైనా విటమిన్-సి తో పైనాపిల్ రోగనిరోధకశక్తిని మనలో ఇనుమడింపచేస్తుంది. అయితే కట్ చేసుకోవడం ఎలా అనే కదా మీ ఆలోచన..
Orange and Lemon Juicer : నిమ్మకాయ, సంత్రా, బత్తాయి, కమలాలు... రసం సులభంగా తీయడం ఎలా అని సంసయం ఇక అక్కరలేదేమో.
No comments:
Post a Comment