మన నిద్రకు అవరోధం, తోటివారికి అసౌకర్యం కలిగించేది గురక.
నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. దీనికితోడు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా పోకపోవడం కూడా గురకకు కారణాలు కావచ్చు. ఈ వంటింటి చిట్కాలతో గురక సమస్యని శాశ్వతంగా తరమండి.
- తులసి ఆకుల రసం, ఒక చెంచా తేనెతో కొన్నిరోజులపాటు మూడు పూటలా తీసుకోవాలి.
- రాత్రి పడుకునే ముందు యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీటితో ఆవిరి పట్టాలి.
- పిప్పర్‌మెంట్ ఆయిల్ కలిపిన గ్లాస్ నీటితో రోజూ రాత్రి బాగా పుక్కిలించాలి.
- ఆలివ్ ఆయిల్, తేనెల ఒక స్పూన్ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు తీపుకోవాలి.
- గోరువెచ్చటి నీటిలో కాస్త స్పూన్ ఇలాయిచీ పొడి చేర్చి తాగి పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- శొంఠి, పిప్పళ్లు, మిరియాలు.. వీటి పొడిని తేనెతో కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.

No comments:
Post a Comment