కమ్మని నిద్రకు..
- నిద్ర విషయంలో రోజూ కచ్చితమైన సమయం పాటించాలి.
ఆ సమయానికి ఎలాంటి ఆలోచనలకు, ఉద్రేకాలకు గురికాకుండా చూసుకోవాలి.
అంటే మొబైల్, టీవి, ఇంటర్నెట్.. ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉండడమే మేలు.
అంతేకాకుండా పడుకొనే ముందు కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు.
- రోజూ ఒకేచోట నిద్రపోవటం ఉత్తమం.
- నిద్ర సమయానికి కచ్చితంగా రెండు గంటల ముందే డిన్నర్ ముగించాలి.
- పడుకున్నాక వెంటనే నిద్ర పట్టకపోతే మంచంపైనే అటూఇటూ దొర్లటం చేయకూడదు.
గదిలోంచి బయటకు వచ్చి పత్రికలు, పుస్తకాలు చదవటం మంచిది.
- నిద్రకు ఉపక్రమించటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం,
గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
- పడకగదిలో పరిమళభరితమైన అగరవత్తులు, మంద్రమైన సంగీతం మంచి ఫలితం ఉంటుంది.
పడక గదిలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోవాలి.
- రోజూ వ్యాయామం, యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్.. వగైరా చేస్తే మంచిగా నిద్రపడుతుంది.

చిత్రం: అంతర్జాలం
No comments:
Post a Comment