పసుపు - దివ్య ఔషదం
- జలుబు, దగ్గు విపరీతంగా బాధిస్తున్నప్పుడు గ్లాసు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకుని
తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
- రాత్రిపూట ఒక పసుపు కొమ్మును గ్లాసు నీళ్ళలో వేసి ఉదయాన్నే ఆ నీటిని బాగా కలియబెట్టి
పరగడుపున తాగడం ద్వారా మధుమేహము, రక్తపోటు, కొలస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
- జ్వరం వచ్చినప్పుడు చిటికెడు పసుపుని గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే సరి.
- మొటిమలకు పసుపు మంచి పరిష్కార మార్గం.
- రక్తశుద్ధికి పసుపు ఎంతగానో తోడ్పడుతుంది.
పసుపు - వంటింటి చిట్కాలు
- పసుపును విరివిగా ఆహారంలో చేర్చడం మంచిది.
- పసుపుని గుమ్మాలకు రాయడం వల్ల ఇళ్లలోకి విషపురుగులు, క్రీమి కీటకాలు దరి చేరవు.
- పాదాళ్లకు రాసుకుంటే పగుళ్లు కూడా తగ్గుతాయి.
- ఏదైనా గాయమైనప్పుడు వెంటనే పసుపుని రాసుకుంటే రక్తస్రావం వెంటనే తగ్గుతుంది.
- బాగా మరిగిన నీటిలో కాస్త పసుపు కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
పసుపు వాడకం మన భారతీయులకు అనాదిగా ప్రాచీన కాలం నుంచి వస్తోంది. శుభకార్యాల్లోనే కాకుండా ఆలయాలల్లో పూజలు కూడా పసుపుతోనే మొదలవుతాయి. పసుపు యాంటీ సెప్టిక్ గుణాలతో పలు వ్యాధుల్ని ఇట్టే నయం చేస్తుంది. సౌందర్యపోషణలోనే మేటి.
తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
- రాత్రిపూట ఒక పసుపు కొమ్మును గ్లాసు నీళ్ళలో వేసి ఉదయాన్నే ఆ నీటిని బాగా కలియబెట్టి
పరగడుపున తాగడం ద్వారా మధుమేహము, రక్తపోటు, కొలస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
- జ్వరం వచ్చినప్పుడు చిటికెడు పసుపుని గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే సరి.
- మొటిమలకు పసుపు మంచి పరిష్కార మార్గం.
- రక్తశుద్ధికి పసుపు ఎంతగానో తోడ్పడుతుంది.
పసుపు - వంటింటి చిట్కాలు
- పసుపును విరివిగా ఆహారంలో చేర్చడం మంచిది.
- పసుపుని గుమ్మాలకు రాయడం వల్ల ఇళ్లలోకి విషపురుగులు, క్రీమి కీటకాలు దరి చేరవు.
- పాదాళ్లకు రాసుకుంటే పగుళ్లు కూడా తగ్గుతాయి.
- ఏదైనా గాయమైనప్పుడు వెంటనే పసుపుని రాసుకుంటే రక్తస్రావం వెంటనే తగ్గుతుంది.
- బాగా మరిగిన నీటిలో కాస్త పసుపు కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
No comments:
Post a Comment