మానసిక ఒత్తిడికి లోనై నెగెటివ్ ఎమోషన్స్ పెరిగితే యాంగ్జయిటీ, డిప్రెషన్ కలిగి క్రమేపి హృద్రోగ సమస్యలొస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఒత్తిడి దరిచేరకుండా పాజిటివ్ థింకింగ్ ని మనలో డెవలప్ చేసుకోవాలి. ఇందులో మానసిక ఉల్లాసం కల్గించే అభిరుచులను అలవర్చుకోవడం అత్యంత ప్రధానమైనది. సృజనాత్మకత ఉన్న ఏ పనైనా ఒత్తిడిని దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. తద్వారా హార్మోన్ల సమతుల్యం ఏర్పడి గుండె పదికాలాలు పదిలపడుతుంది.
https://www.youtube.com/c/vantintichitkalu
No comments:
Post a Comment