సరిగ్గా ఈ రోజుకు యాబైయేళ్ళక్రితం భారతీయ యోగా సంస్థాన్ ప్రారంభించబడి నేటి ఆధునిక మానవుడు దైనందిన జీవన సమస్యలతో కృంగిపోకుండా 'యోగ' శరణం గచ్చామి అని చాటి చెప్తూ భారతీయ సంష్కృతిని కాపాడుతోంది. యోగ ఒక జీవన విధానం. భారతీయ సంస్కృతిలో అన్నింటా కనిపించే తత్వమే యోగా. జీవాత్మ, పరమాత్మతో కలవడం మొదలు ప్రతి అనుసంధానం ఒక యోగ ప్రక్రియ.

www.vantintichitkalu.com

www.vantintichitkalu.com

www.vantintichitkalu.com

www.vantintichitkalu.com

www.vantintichitkalu.com

www.vantintichitkalu.com
#Bharatiya Yog Sansthan 51st Anniversary Celebrations
@Indira Park, Hyderabad, Telangana on 09 April 2017
@Indira Park, Hyderabad, Telangana on 09 April 2017
No comments:
Post a Comment