కొందరికి ఏ హెయిర్ స్టయిల్ నప్పుతుందో తెలియక ఏదో ఒకటి అని సరిపెట్టుకుంటారు. కానీ అందంగా కనిపించాలన్న తాపత్రయంతో ఉన్నది నచ్చక, ఏది సెలక్ట్ చేసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. ఫేస్‌ని బట్టి ఏ స్టయిల్ ఎంచుకోవాలో హెయిర్ స్టైలిస్ట్ లు ఇలా చెప్తున్నారు.
గుండ్రటి మొహం కలవారు జుట్టు కత్తిరించకుండా పొడవుగా ఉంచుకుంటేనే అందం. మొహానికి ఇరువైపులా జుట్టు కనిపిస్తే మొహం వెడల్పుగా కనిపిస్తుంది కూడా. కోల మొహం ఉన్నవారికి జుట్టు పొట్టిగా, ఒత్తుగా ఉంటే చాలా బాగుంటుంది. మొహం చదరపు ఆకారంలో ఉన్న వారు జుట్టు కొద్దిగా రింగులు తిరిగేలా ముఖం చుట్టూ గాలికి కదిలేలా చూసుకోవాలి. ఇక ఎలాంటి హెయిర్ స్టయిల్ అయినా ఇట్టే సూటైయ్యేది అండాకృతి ముఖం ఉన్నవారికి.

No comments:
Post a Comment