భూ పరిరక్షణపై అవగాహన కోసం పుట్టిందే 'ప్రపంచ ధరిత్రి దినోత్సవం'. ప్రపంచవ్యాప్తంగా 175 కంటే ఎక్కువ దేశాల్లో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ధరిత్రీ దినోత్సవ వేడుకలు, పర్యావరణ అవగాహనా కార్యక్రమాల ద్వారా పర్యావరణం మెరుగుదలకు ప్రతీ ఒక్కరు కృషి సల్పడమే దీని ముఖ్యొద్దేశం.
మన వంతుగా మనం చేయాల్సిందల్లా..
* బయటికెళ్ళేందుకు వహనాలు కాకుండ నడిచి వెళ్ళడం లేదా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఎంచుకోవడం.
* పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించండం.
* వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, రీసైక్లింగ్ కు ఉపయోగపడే వాటర్ బాటిల్స్, బ్యాగ్‌లనే మాత్రమే ఉపయోగించడం.
* పొరపాటున కూడా విద్యుత్ వినియోగం అవసరానికి మించి ఉండకూడదు.
* పర్యావరణాన్ని కాపాడే చెట్లను బతికించుకోవాలంటే కాగితాల వాడకం తగ్గించాలి. అందుకని ఆన్‌లైన్ సదుపాయాన్ని విరివిగా వాడుకోవాలి.
* చెత్తని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడంతో పాటు డిస్పోజబుల్స్ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం.
Earth Day is an annual event celebrated on April 22.
Worldwide, various events are held to demonstrate support for environmental protection.
First celebrated in 1970.

No comments:
Post a Comment