- రోగ నిరోధక శక్తి ఇనుమడింప చేయడానికి పోషకాహారం, రోజులో కనీసం మూడు లీటర్ల మంచినీరు, రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి.
- భోజనం విషయంలో కచ్చితంగా సమయపాలన పాటించాలి. లేదంటే శక్తి తగ్గి నరాలు నిస్సత్తువుగా మారిపోతాయి.
- ఎముకల సాంద్రత పెరగడానికి తగినంత కాల్షియం కావాలి. దీనికి రోజూ ఒక కప్పు పాలు తాగినా సరిపోతుంది.
- నిమ్మకాయ రసం నిత్యం తీసకుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
- ప్రతి రోజు ఓ కప్పు స్ప్రౌట్స్ తీసుకోవాలి.
- రోజుకు అరగంట నుండి ఒక గంట నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం.

No comments:
Post a Comment