- జలుబు , గొంతు మంట, దగ్గు మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి రెండు స్పూన్ల ఉసిరి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి నిత్యం పరగడుపున సేవిస్తే సరి.
- రాత్రి పడుకునే ముందు కాచిన గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలిపి సేవిస్తే జలుబు, దగ్గు, ఆయాసం గొంతులో కళ్ళె నివారణ అవడం ఖాయం.
- దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలకు గొప్ప నేచురల్ హోం రెమడీ ఏంటంటే వేడినీళ్ళు త్రాగడమే.

No comments:
Post a Comment