కాస్మొటిక్స్ జోలికి వెళ్లకుండా సహజమైన చర్మ సౌందర్యం ఇనుమడింపచేయాలంటే..? కొన్ని బ్యూటీ టిప్స్ మీకోసం..
- ముఖం మీద పేర్కొన్న దుమ్ముధూళిని వదిలించడానికి టొమాటో రసాన్ని పట్టించి పది నిమిషాల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేయాలి.
- ముఖానికి తేనెతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
- చర్మం పట్టుకుచ్చులా మారాలంటే కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలను తొలిగిస్తుంది. ఈ గుజ్జును ముఖానికి రాసి పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- మోచేతులు, మోకాళ్ల మీద ఉండే నలుపు పోవాలంటే నిమ్మ చెక్క లేదా కమలాపండు తొక్కతో ఆ ప్రదేశంలో రుద్దాలి.
- కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. సో.. చర్మంపై మర్దన చేసి మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.

No comments:
Post a Comment