జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ కారణంగా తనకు అండాశయ క్యాన్సర్ సోకిందంటూ కాలిఫోర్నియాకి చెందిన ఇవా ఎచివెరియా అనే మహిళ ఫిర్యాదు మేరకు లాస్ ఏంజిల్స్ కోర్టు 417 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఈ టాల్కం పౌడర్ ఉత్పాదన విషయంలో 9 వేలకు పైగా కేసులను ఇప్పటికే ఎదుర్కొంటోంది.
బేబీ టాల్కం పౌడర్లలో ప్రమాదకమైన ఆస్‌బెస్టాస్ అవశేషాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కొన్ని దశాబ్దాల పాటు ఈ ఉత్పాదనలు వినియోగించిన వారికి పలురకాల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందనేది వాదన.
బేబీ టాల్కం పౌడర్లలో ప్రమాదకమైన ఆస్‌బెస్టాస్ అవశేషాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కొన్ని దశాబ్దాల పాటు ఈ ఉత్పాదనలు వినియోగించిన వారికి పలురకాల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందనేది వాదన.
No comments:
Post a Comment