- ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా వస్తుంది.
- వంకాయ కూర ఉడికించేటప్పుడు ఒక స్పూను పాలు వేస్తే ముక్కలు నల్లబడవు.
- క్యాబేజీతో వంటలు చేసేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు.
- కాలిఫ్లవర్‌ని కాసేపు చెంచాడు పసుపు వేసిన నీటిలో వేసి శుభ్రపరచుకుంటే క్రిములు ఇట్టే తొలగిపోతాయి.
- పెరుగు పుల్లబడకుండా చిన్న కొబ్బరి ముక్కను వేసుకోవాలి.
https://www.youtube.com/c/vantintichitkalu
No comments:
Post a Comment