ఇంట్లో అన్నీ వస్తువులు, ఫ్లోర్, టైల్స్, దుస్తులు.. ఏవైనా ఇట్టే మురికి వదలాలంటే పంచదార ఉండాల్సిందే. అదేలగ అని అంటారా.. మీరూ ప్రయత్నించి చూడండి.. ఇలా చేయడం వల్ల హోం క్లీనింగ్ లో ఘాటైన రసాయణాల వాడకం తప్పుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ దరిచేరవు.
- బేకింగ్ పౌడర్ కి కాస్త చెక్కెర జోడించండి. ఇందులో కాసిని నీళ్లు కలుపుకుని మిశ్రమం తయారుచేసుకోండి. ఇది చక్కని నేచురల్ డిటర్జెంట్ సోప్ లిక్విడ్ అని చెప్పవచ్చు. ఎలాంటి జిడ్డు పాత్రలైనా ఇట్టే మెరుపులీనాల్సిందే.
- కాస్త పంచదార తీసుకుని రోజ్ వాటర్ లో బాగా కరిగెలా కలపండి. దీంతో సిల్వర్ పాత్రలు రుద్ది చూడండి. ఇలా చేయడం వల్ల వెండి వస్తువులు ఎలాంటి గీతలు పడకుండా తెల్లగా మిళమిళ మెరిసిపోతాయి.
- తుప్పు మరకలు తొలగించడంలోనూ చెక్కర మంచిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వంటింట్లో సిలిండర్ పెట్టే ప్రదేశంలో, అలాగే చాలా కాలం వాడని వంటపాత్రలకు పట్టే తుప్పును వదిలించేందుకు నిమ్మకాయరసంలో కాస్త పంచదార కలిపిన మిశ్రమం తో స్క్రబ్ చేసి శుభ్రపరచుకోవాలి.
- సరిపడా టమోటో రసం రెడీచేసుకుని అందులో కాస్త చెక్కెర కలిపితే.. ఈ మిశ్రమం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ అని చెప్పవచ్చు. దీంతో దుస్తులపై ఏర్పడ్డ ఎలాంటి మొండి మరకలనైనా తొలగించవచ్చు.

No comments:
Post a Comment