సీనియర్ న్యూస్ యాంకర్ ఆత్మహత్య | TV News Anchor Radhika commits suicide

ఓ తెలుగు న్యూస్ చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న రాధిక ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో తను నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు.. అందరు విషాదంలో మునిగిపోయారు.

మదర్స్ డే సందర్భంగా రాధిక మాటలు... https://soundcloud.com/user-30850030 ..విని అందరూ కన్నీరు పెట్టుకోవాల్సిందే...!

No comments: