ఖాళీ కడుపుతో సెక్స్‌లో పాల్గొన్న వారి కంటే సుష్టుగా భోజనం చేసిన వారు శృంగారంలో యాక్టివ్ పార్ట్ తీసుకుంటారని గతంలో సర్వేల సారాంశం. అలాగే మన ఆహార అలవాట్ల పైనే లైంగిక సామర్థ్యం ఆధారపడి ఉంటుందని పరిశోధనలు వెళ్లడిస్తున్నాయి.
సో, శృంగారం విషయంలో ఏమైనా తేడా కనిపిస్తున్నట్లయితే వెంటనే ఆహారం విషయంలో తగు మార్పులు అవసరం. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో లవంగం, టమాట, ముల్లంగి, క్యారట్, అల్లం, ఉల్లి, దోసకాయ, కొబ్బరి, కోడిగుడ్డు, ములక్కాడ, పుచ్చకాయ వగైరా ప్రధానమైనవి. ముఖ్యంగా విటమిన్ - ఇ సమృద్ధిగా లభించే బాదం, వాల్‌నట్‌లు లైంగిక సామర్థ్యం పెంచడంలో అద్భుతంగా ఉపయోగపడుతాయంటారు. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారు సైతం ఈ ఆహారపదార్థాలతో పాటు విటమిన్ - ఇ కాప్యుల్స్‌ను తీసుకుంటే సరిపోతుంది.
అయితే, మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా తయారు చేసిన పాప్ కార్న్, సింథటిక్ హార్మోన్లు కలిగిన కృత్రిమంగా తయారు చేసిన చీజ్, కూల్ డ్రింక్స్.. వీటి జోలికి వెళ్తే మాత్రం కామవాంఛ కలగదు.
No comments:
Post a Comment