పాలకూరలో పోషకాల పాలు ఎంత? | Impressive Benefits of Spinach | Vantinti Chitkalu

- విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, సోడియం, క్లోరిన్, పాస్ఫరస్, ఐరన్, ప్రోటీన్లు, బీటాకెరోటిన్ తదితర పోషకాలు పాలకూరలో సమృద్ధిగా దొరుకుతాయి.
- శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- శరీర పెరుగుదలకు, దృఢత్వానికి పాలకూర ఉపయోగపడుతుంది.
- పాలకూరలోని ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దరిచేరనివ్వవు.
- పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది.
- మహిళల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. 
for more Health & Beauty Tips in Telugu
visit
www.vantintichitkalu.com
or
Subscribe
 

No comments: