ఈ రోజు ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం సందర్భంగా మనం చేయాల్సిందల్లా..
- మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా ఉన్నా మొక్కలు, చెట్లు పెంచడం
- ఇళ్లు, అపార్ట్ మెంట్ లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయడం
- మూగజీవాల కోసం గుప్పెడు ధాన్యం గింజలు జల్లడం
- ముఖ్యంగా వేసవిలో పక్షులు తాగేందుకు మట్టికుండీల్లో కాసిని నీళ్లు పోసి అమర్చడం

No comments:
Post a Comment