హోళీకి సంభందించి చాలా కథలు ప్రచారంలో ఉన్నా ఎక్కువ ప్రాచూర్యం పొందినది.. కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా ఆ పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ. ఈ పండుగ ఏటా ఫాల్గుణ మాసంలో, పౌర్ణమి రోజున వస్తుంది. దీనిని హోళీ పున్నమి, కాముని పున్నమి అనికూడా వ్యవహరిస్తారు.
pc: Mr.Apparao Paila
No comments:
Post a Comment