- చేతిలోకి కొంచం కొబ్బరి నూనె, వీలైతే ఆలివ్ ఆయిల్ ని తీసుకుని నుదుటి భాగంలో పైకి కిందకి పది నిమిషాల పాటు మర్దనా చేయండి. రోజుకి కనీసం రెండు సార్లయినా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- కోడి గుడ్డులోని తెల్లసొనను నుదిటిపై రాయండి. బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖం కడిగేయండి. ముడుతలు మాయమయి చర్మం బిగుతుగా మారుతుంది.
- నిమ్మకాయ, నారింజ.. లాంటి సిట్రస్ ఫ్రూట్ ల రసం ఏదైనా నుదిటికి బాగా పట్టించాలి. కాసేపాగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే ప్రయోజనం ఉంటుంది.

No comments:
Post a Comment