ఈ తీవ్రమైన సూర్యరశ్మి నుండి సున్నితమైన కళ్లను కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు..
- కళ్లకు అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే చలువ కళ్లద్దాలు వాడాలి.
- సూర్యరశ్మి నేరుగా కళ్లల్లోకి పడకుండా ఎండలోకెళ్లినప్పుడల్లా తలకు క్యాప్ కూడా ఉండాలి.
- స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టడానికి దిగినప్పుడు నీళ్లలోని క్లోరిన్ వల్ల కళ్లకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కళ్లకు తప్పనిసరిగా గాగుల్స్ పెట్టుకోవాలి.
- రోజ్ వాటర్ ని దూదితో కనురెప్పలపై కాసేపు రాస్తే ఎండవల్ల అలసటకు గురయిన కళ్లకు ఉపశమనం లభిస్తుంది.
- చక్రాల్లా తరిగిన కీర దోస ముక్కలు కళ్ల మీద పది నిమిషాలు పెట్టుకున్నా ప్రయోజనం ఉంటుంది.
- శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచి నీళ్లు తాగాలి. లేదంటే కళ్లు పొడిబారి మంటపెడతాయి.

No comments:
Post a Comment