సరుకులకు, ఔషధాలకు ఎక్స్పైరీ తేది చూస్తాం. అవి ఓపెన్ చేస్తే నెలరోజుల్లోనే చెత్తబుట్టలో పడేస్తాం. మరి టూత్ బ్రష్, చెప్పులు, టవల్, లోదుస్తులు వగైరా విషయంలో నిర్లక్ష్యం దేనికి. ఇది చాలా ప్రమాదకరం అని నిపుణుల హెచ్చరిక.
- తల దిండు, పరుపు కొన్ని రోజుల వాడకంలో ఎత్తుపళ్ళాలుగా మారడంతో సుఖనిద్రకు నోచుకోలేరు. నడుము, మెడ నొప్పులు కూడా వస్తాయి. కావున వాటి నాణ్యతను బట్టి రెండేళ్ళకోసారి కొత్తవి మర్చుకోవాల్సి ఉంటుంది. దిండు కవర్ లను, బెడ్ షీట్స్ ని కనీసం రెండు రోజులకోసారి అయినా ఉతికినవి మార్చుకోవాలి. లేదంటే శ్వాసకోశ వ్యాధులు ప్రభలుతాయి.
- డైనింగ్ టేబుల్, సోఫా కవర్లతో పాటు విండో, డోర్ కర్టెన్లను కూడా తరచూ శుభ్రపరుస్తుండాలి.
- ఎంత శుభ్రంగా స్నానం చేసినా టవల్ విషయంలో జాగ్రత్తపడక పోతే అనారోగ్యమేనని గుర్తించాలి. తడిగా ఉన్న టవల్స్ మీద బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. కాబట్టి, టవల్స్ ను వీలైనంత ఎంటనే ఎండలో ఆరబెట్టాలి. రోజూ ఉతకడం మర్చిపోకూడదు. అలాగే ఒక టవల్ ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడడం అత్యంత ప్రమాదకరం.
- మనం రోజూ వాడే టూత్‌బ్రష్‌లు కనీసం మూడు నెలకొకసారి మార్చాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. డెంటల్ స్పెషలిస్ట్ సలహా మేరకు హార్డ్, సాఫ్ట్, ఆల్ట్రా సాఫ్ట్ వగైరా టూత్ బ్రష్ లని మాత్రమే వినియోగించాలి.
- ఇంట్లో వాడే చెప్పులకైన బ్యాక్టీరియా సోకుతుంది. ఎంత రెగ్యూలర్ గా వాష్ చేస్తున్నా సరే ప్రతి ఆరు నెలలకి వీటిని మార్చడం మరవద్దు. అలాగే షూస్, ముఖ్యంగా జాగింగ్ షూస్‌ని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు. లేదంటే సోల్ అరిగిపోవడం, కుషనింగ్ తగ్గడం వల్ల జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- నిద్రపోయేటప్పుడు లోదుస్తులను ఉంచుకోవడం మంచిది కాదు. రోజంతా లోదుస్తులు అలాగే ఉండడం వలన ఆయా ప్రాంతాల్లో చమట, తద్వారా బాక్టీరియా చేరుతుంది. శాటిన్, సిల్క్, సింథటిక్ ఫాబ్రిక్స్ తో తయారయిన లోదుస్తులయితే నిద్రించే సమయంలో ఎట్టి పరిస్థితిల్లోనూ ధరించకూడదు. గాలి ఆడనీయకుండా చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ లు దరి చేరుతాయి. తద్వారా దురద, మంటలకు కారణమవుతాయి. పైగా ఎలాస్టిక్, హుక్స్, గుండీల వల్ల ఒరుసుకుపోయి శరీరంపై మచ్చలు ఏర్పడుతాయి. లోదుస్తులు ఏవైనా సంవత్సరానికొకసారి కచ్చితంగా మార్చాలి. అప్పుడే అవి కంఫర్ట్ గా, మీరు ఆరోగ్యంగా ఉండగలరు.

pc : internet
No comments:
Post a Comment