- అజీర్ణం తెగ ఇబ్బంది పెడుతుంటే రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు కలిపి నూరిన మిశ్రమాన్ని కొన్నిరోజుల పాటు తీసుకుని చూడండి.
- అల్లం చిన్న ముక్క తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం రసంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- కాస్త సోంపు వేసి మంచి నీళ్లు కాచి చల్లార్చి, వడగట్టి తాగితే అజీర్తి సమస్య తొలగిపోతుంది. దాహం తీరుతుంది.
- బెల్లం, శొంఠి పొడి సమంగా, బెల్లం, కాస్త ఇంగువ కలిపిన మిశ్రమం ఏదైనా అజీర్ణం దూరం చేస్తాయి.

No comments:
Post a Comment